వల్లూరు మండలంలో బిజెపి సభ్యత్వ కార్యక్రమం

బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం వల్లూరు & కమలాపురం మండలాల్లో బీజేపీ నాయకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ కన్వీనర్ గుత్తిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భరత్ రెడ్డి, వల్లూరు మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, చెన్నూరు మండలం ఉపాధ్యక్షులు గోవిందు గణేష్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி