రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన అనంతరం మంగళవారం కడపలోని R&B అతిధి గృహం నందు జిల్లా ఎన్డీఏ కూటమి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.