మానవ మృగం చేతుల్లో చనిపోయిన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వై ఎస్ జగన్ బుధవారం బద్వేల్ కు చేరుకున్నారు. మరికాసేపట్లో రామాంజనేయనగర్ లో ఉన్న ఆ విద్యార్థిని నివాసానికి చేరుకోనున్నట్లు సమాచారం