ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలిసి జీవో నెంబర్ 3 పే వినేతపత్రంని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె పాడేరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల అలాగే గిరిజన ప్రాంతంలో తాగునీటి, రోడ్డు, సమస్యల గురించి వివరించారు. గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గం సమస్యలు గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.