AAS అమలు.. 1.30 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం

AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఆరేళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో రాష్ట్రంలోని 15 వేలకుపైగా సచివాలయాల్లోని 1.30 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

தொடர்புடைய செய்தி

✕
✕