రంగశాయిపేటలో పెద్ద రథంపై స్వామివారి ఊరేగింపు

51பார்த்தது
వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని చివరి రోజు సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల శ్రీధరచార్యులు దేవి దేవత మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పెద్ద రథంపై పురవీధులలో డబ్బు చప్పులతో, మహిళల కోలాట నృత్యాలతో, సన్నాయి మేళాలతో జై శ్రీరామ్ అంటూ ఊరేగింపుగా సాగనుంది.

தொடர்புடைய செய்தி