వరంగల్: వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్ సత్య శారదా

72பார்த்தது
వరంగల్ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ సత్య శారదా అన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. హాస్టళ్ల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி