ఆహార భద్రత నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి: వరంగల్ కలెక్టర్

73பார்த்தது
ఆహార భద్రత నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి: వరంగల్ కలెక్టర్
వరంగల్ జిల్లాలో ఆహార భద్రత నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సమీక్షించారు. ఆహార ఉత్పత్తులపై పరీక్షలు నిర్వహించడం, అలాగే వ్యాపారాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఆహార పదార్థాలతో వ్యాపారాలు చేసేవారు నిబంధనలకు లోబడి ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி