స్టేషన్ ఘనపూర్: కాల్వ ముసుకుపోయింది.. ఎమ్మెల్యే స్పందించండి

59பார்த்தது
స్టేషన్ ఘనపూర్ పరిధిలోని సముద్రాల గ్రామం లో l2టు నుండి వచ్చే కాల్వ పిల్ల కాలువ చెట్లు పెరిగి కాలువలు మొత్తం మూసుకుపోయింది. కాలువ నుండి నీళ్లు రాకుండా ఇప్పగూడెం వాగులోకి తెగి వృధాగా పోతున్నాయి. నీళ్లు వస్తున్నాయి కానీ రైతులకు అందటం లేదని వాపోతున్నారు. కాల్వ మూసుకుపోవడం వల్ల అధికారులకు చెప్పిన స్పందించడం లేదు. దయచేసి ఈ కాల్వపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టి పెట్టి మా సమస్య తీర్చగలరని కోరుతున్నమన్నారు.

தொடர்புடைய செய்தி