ములుగు: పీఎం మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

75பார்த்தது
కేంద్రం అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందని బుధవారం పీఎం మోడీ చిత్రపటానికి నాయకులు పాలభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు చక్రవర్తి మాట్లాడుతూ కేంద్రం మధ్యతరగతి కుటుంబ ప్రయోజనాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టి, హామీలు నెరవేర్చాలన్నారు.

தொடர்புடைய செய்தி