ఈనెల 15వతేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల పోస్టర్ ను సోమవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆవిష్కరించారు. సంత్ సేవాలాల్ జయంతి ని జిల్లా ని గిరిజన ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గిరిజనసంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు.