భూపాలపల్లి: శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

77பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రోగులకు కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజబాబు ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி