జగిత్యాల: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

57பார்த்தது
జగిత్యాల: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో గురువారం పేకాట ఆడుతున్న ఐదుగురుని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 10180 రూపాయలు, 5 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని జగిత్యాల రూరల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி