జగిత్యాల: సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

62பார்த்தது
జగిత్యాల: సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
జగిత్యాల పట్టణంలోని 18వ వార్డుకు చెందిన జంగిలి శ్రీజకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16వేల రూపాయల విలువగల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాత్ సింగ్ ఠాగూర్ శరత్ రావు, రవిశంకర్, మిల్కూరి వంశీ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி