నల్గొండ: ప్రజలే దేశానికి యజమానులు

68பார்த்தது
నల్గొండ: ప్రజలే దేశానికి యజమానులు
మన దేశానికి ఎన్నిక కాబడిన నాయకులో, ఎంపిక కాబడిన ఉద్యోగులో యజమానులు కారని జలసాధన సమితి వ్యవస్థపకులు దుచ్చర్ల సత్యనారాయణ అన్నారు. మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగం మరియు ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలనే ప్రభువులుగా పేర్కొందని అన్నారు. పౌరులకు స్వేచ్ఛను ప్రసాదించడంలో భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమమైనదని అన్నారు.
Job Suitcase

Jobs near you