మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు

67பார்த்தது
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం నందు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాలలో భాగంగా ఈనెల 23న చండూరు మున్సిపాలిటీ ప్రజలలో 400 మంది పైచిలుకు కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 110 మందిని హైదరాబాదుకు చెందిన శంకరా కంటి ఆసుపత్రి నందు కంటి ఆపరేషన్ చేయించుకున్నామని, ఈ సంతోషానికి కారణమైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி