చండూర్ : బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన మార్కండేయ స్వామి దేవాలయం

52பார்த்தது
చండూర్ : బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన మార్కండేయ స్వామి దేవాలయం
ఈ నెల మార్చి 4నుండి 9వరకు చండూరు పట్టణంలో మార్కండేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయనీ దేవాలయ చైర్మన్ నగేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ ధీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగనుంది. 7న రథోత్సవం జరుగుతుందన్నారు. స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలను ఉదయం 50 జతల ఎద్దుల శకటం(ఎడ్ల బండి) మీద అమర్చిన మగ్గంపైన తయారు చేయనున్నారు.

தொடர்புடைய செய்தி