జగిత్యాల: బీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన కమిటీలు నియామకం

67பார்த்தது
జగిత్యాల: బీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన కమిటీలు నియామకం
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో గురువారం మాజీ ఎంపీటీసీ చిత్తారి స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ, యూత్ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా తాండ్ర జలంధర్, ఉపాధ్యక్షులుగా చిత్తారి సురేష్, జాగిరి వినోద్, కందుల శేఖర్ లను యూత్ అధ్యక్షులుగా బొమ్మ కంటి రంజిత్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బత్తుల నరేష్, లక్కం మహేష్ లతో పాటు పదిమంది కార్యవర్గ సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி