Oct 19, 2024, 14:10 IST/
TG: 'నాకు చావే దిక్కు'.. వెక్కివెక్కి ఏడ్చిన గ్రూప్స్ అభ్యర్థి (వీడియో)
Oct 19, 2024, 14:10 IST
తెలంగాణలో గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి వెక్కివెక్కి ఏడవడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. 'రెండేళ్ల నుంచి తెలుగు అకాడమి బుక్స్తో చదువుకున్నా. ఇప్పుడు ఆ బుక్స్ చెల్లవు అని అంటున్నారు. ప్రభుత్వం మారినా తలరాతలు మరావ్. జీవితంలో ఆఖరి అవకాశం అన్న. పుట్టినం, బతికినం, చచ్చిపోవడమే. తెలంగాణ రావడానికి అన్నీ చేసినం. పదేళ్ల తర్వాత వచ్చిన అవకాశం ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోతుంది. బాధగా ఉంది అన్నా' అని కన్నీటి పర్యంతమయ్యారు.