తణుకు: వారి మరణానికి వైసీపీ కారణం
ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుతోనే ఏడాదిగా జాప్యం జరిగిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలోనే విగ్రహావిష్కరణ జరిగి ఉంటే. ఇప్పుడు గ్రామంలో నలుగురు యువకుల ప్రాణాలు పోయేవి కాదన్నారు.