ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే

61பார்த்தது
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే
తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఓం శాంతినగర్ లో గురువారం ఆయన పర్యటించారు. అనంతరం ఇంటింటి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగు, రహదారులు, తాగునీటి సమస్యలను త్వరగతిన పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.