జనావాసాల్లో ఓయో లాడ్జ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని వరంగల్ శంభునిపేట, గణేష్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. ఈమేరకు బల్దియా కమిషనర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గవిచర్ల క్రాస్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి ఓయో లాడ్జ్ పెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారన్నారు.