ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

84பார்த்தது
ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
హనుమకొండ ఎన్జీవోస్ కాలనీకి చెందిన రవి ప్రైవేటు దవాఖానలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శుక్రవారం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు చిన్న అండర్ బ్రిడ్జి వైపు వెళ్తున్నాడు. స్థానికులు గుర్తించి డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే కానిస్టేబుల్ చిరంజీవిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రవిని మిల్స్ కాలనీ స్టేషన్కు తరలించాడు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Job Suitcase

Jobs near you