పేద విద్యార్ధికి ఆర్థిక భరోసా కల్పించిన ఎమ్మెల్యే

73பார்த்தது
పేద విద్యార్ధికి ఆర్థిక భరోసా కల్పించిన ఎమ్మెల్యే
మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. నిరుపేద విద్యార్థిని చదువుకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేశారు. చిల్పూర్ మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన ఇట్టబోయిన రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తన కూతురు అమూల్య కాలేజి ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం విద్యార్థినికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Job Suitcase

Jobs near you