ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

58பார்த்தது
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
మోటారు బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం స్థానిక ఎస్సై వడ్డే సందీప్ తెలిపిన వివరాలప్రకారం గ్రామానికి చెందిన కులుసోత్ మూన్యా నాయక్ తనకు వ్యవసాయ బావివద్ద మోటారు నడకపోవడంతో దాన్నిసరిచేస్తున్న క్రమంలో పైనున్న పెద్ద బండరాయి మీదపడి తలకు తీవ్ర గాయాలై బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందరన్నారు.
Job Suitcase

Jobs near you