చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య

61பார்த்தது
చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య
చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులు తీర్చలేక మహబూబాబాద్ మండలం తూర్పుతండ సర్పంచ్ భర్త కృష్ణ(38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్పంచ్ పదవికాలంలో అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్మి చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆవేదనతో ఆదివారం పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ కృష్ణ సోమవారం మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you