పూనమ్ పాండేకు ముద్దు పెట్టబోయిన వ్యక్తి (వీడియో)

540பார்த்தது
ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఢిల్లీలో శుక్రవారం ఆమె పర్యటిస్తుండగా, ఓ అభిమాని సెల్ఫీ కోసం వచ్చాడు. సెల్ఫీ దిగే నెపంతో ఆమెను ముద్దు పెట్టుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురైంది. వెంటనే పూనమ్ ఆ వ్యక్తిని నెట్టి వేసింది. పూనమ్‌తో పాటు ఆమె చుట్టూ ఉన్న వారంతా ఆ వ్యక్తిని మందలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி