కోరుట్ల: జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమo

53பார்த்தது
కోరుట్ల: జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమo
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమoలో భాగంగా సోమవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జువ్వాడి కృష్ణ రావు కలిసి మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆత్మకూర్ గ్రామం నుండి ఆత్మనగర్ గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி