ధర్మపురి: సన్నబియ్యం లబ్దిదారుని ఇంట్లో ప్రభుత్వ విప్ భోజనం

72பார்த்தது
ధర్మపురి: సన్నబియ్యం లబ్దిదారుని ఇంట్లో ప్రభుత్వ విప్ భోజనం
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామంలోనీ సామాన్య కుటుంబానికి చెందిన రెంటెం మల్లయ్య నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సహపంక్తి భోజనం చేశారు. మల్లయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you