
ముధోల్: ఎస్ఐని సన్మానించిన ఎన్ఎస్యూఐ నాయకులు
ముధోల్ పోలీస్ స్టేషన్ లో ఇటీవలే నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సంజీవ్ ను ఆదివారం ముధోల్ మండల ఎన్ఎస్యూఐ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షుడు శశి కుమార్, నాయకులు పవన్, విష్ణు, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.