నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఈశాన్య రాష్ట్రాల, కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీ కుల గణన సర్వే తప్పుల తడక అన్నారు. బీసీ సంఘాలు డిమాండ్ కు మేము అండగా ఉన్నాం అన్నారు. నరేంద్రమోదీ కులం 1994 సం" జులై 25వ తేదీన బీసీలుగా గుర్తించడం జరిగింది అన్నారు.