ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం పై మంత్రి ఉత్తమ్ ప్రెస్ మీట్

85பார்த்தது
శనివారం ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

தொடர்புடைய செய்தி