రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

2933பார்த்தது
రాష్ట్ర ప్రజలకు మాజీ భువనగిరి పార్లమెంటు సభ్యులు బీజేపీ నాయకుడు డా. బూర నర్సయ్య గౌడ్ బుధవారం శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలకి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి అని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி