ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించబడుతోందని కల్వకుర్తి లైఫ్‌కేర్ హెల్త్ సెంటర్ ప్రముఖ యువ వైద్యులు డాక్టర్ విజయ్‌కుమార్ మాడుగుల గురువారం అన్నారు. మానసిక ఆరోగ్యం అనేది సార్వత్రిక మానవ హక్కు ప్రజాలందరు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా ఆరోగ్య సమస్యలైన ఇతర సమస్యలైనా పరిష్కరించుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.