నస్పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ మోహన్ రెడ్డి తెలిపారు. పాత మంచిర్యాలలోని 132/ 33 కెవి సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపిరినట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులలు సహకరించాలని కోరారు.