నాగర్ కర్నూల్: కేంద్ర బడ్జెట్ ను సవరించాలి: సీపీఎం

61பார்த்தது
నాగర్ కర్నూల్: కేంద్ర బడ్జెట్ ను సవరించాలి: సీపీఎం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా కార్పొరేట్ శక్తులకు మాత్రమే అనుకూలంగా ఉన్నదని బడ్జెట్ గణాంకాలను సవరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తులకు రాయితీలిస్తూ పేద ప్రజలపై భారాలు మోపుతున్నదని అన్నారు.

தொடர்புடைய செய்தி