మా పోడుభూములు మాకే కావాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 1986 నుండి పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు గుంజుకుని అక్రమంగా నిర్బంధాలకు గురిచేసి కేసుల పాలైన మాకు భూములు లేకుండా చేశారని తక్షణమే ఆ భూములను తిరిగి మాకు అప్పగించాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల తహసిల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించడం జరిగింది.