కన్నెపెల్లి: ఎంబీబీఎస్ చదువుల తల్లిని ఆదుకోండి

79பார்த்தது
కన్నెపెల్లి: ఎంబీబీఎస్ చదువుల తల్లిని ఆదుకోండి
ఆమె చదువుల తల్లి.. కానీ ఆర్థిక కష్టాలు. కష్టపడి ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది శిరీష. కానీ ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నాయి. కన్నెపెల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన తల్లిదండ్రులు మనేపెల్లి పెంటయ్య, లక్ష్మీ ఆవేదన చెందుతున్నారు. మా కూతురు చదువుకు ఆర్థికంగా ఆదుకోవాలని ఆదివారం తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ 9392673867.
Job Suitcase

Jobs near you