చేపలు తినే వారికి కిడ్నీ సమస్యలు దూరం: నిపుణులు

54பார்த்தது
చేపలు తినే వారికి కిడ్నీ సమస్యలు దూరం: నిపుణులు
చేపలు తరచూ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడు సార్లు చేపలు తినే వ్యక్తులలో కిడ్నీ సమస్యలు తలెత్తవు. చేపలలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కేవలం కిడ్నీలను మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

தொடர்புடைய செய்தி