డిగ్రీలో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

57பார்த்தது
డిగ్రీలో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్
కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 9న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ డి. శ్రీవాణి తెలిపారు. డేటా సైన్స్లో 25, బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో 20, లైఫ్ సైన్సెస్ లో ఐదు, బీకాం వివిధ కేటగిరీల్లో 6, బీఏలో 3సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన గిరిజన బాలికలు ప్రవేశాలు పొందొచ్చని, వివరాలకు 9491063083 సంప్రదించాలని కోరారు.
Job Suitcase

Jobs near you