సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

54பார்த்தது
సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీలో 30వేల బొగ్గు ఉత్పత్తి, 1. 80 క్యూబిక్ మీటర్ల ఓబీ పనులకు ఆటంకం ఏర్పడగా 38ఎంఎం మేర వర్షపాతం నమోదైనట్లు పీఓ ఎన్వీఆర్. ప్రహ్లాద్ తెలిపారు. కిష్టారం ఓసీలో 8వేల బొగ్గు ఉత్పత్తి, 50వేల క్యూబిక్ మీటర్ల ఓబీ పనులకు ఆటంకం ఏర్పడటంతో పాటు 47ఎంఎం వర్షపాతం నమోదైందని పీఓ ఎంవీ. నరసింహారావు చెప్పారు. కాగా మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారు.
Job Suitcase

Jobs near you