ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి జాతరకి దారేది

78பார்த்தது
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. సైడ్ డ్రైనేజీ లేక వృథా నీరు ప్రధాన రహదారిపై చేరి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనదారులు ప్రతి నిత్యం ప్రమాదాల భారిన పడుతున్నారు. అయినా అధికారులు, రాజకీయ నాయకులు దృష్టి సారించడం లేదు. కనీసం జాతరకు రోడ్డు మరమ్మతులు జరుగుతాయని, సైడ్ డ్రైనేజీ అవుతుందని ప్రజలు ఆశించినా ఇప్పటికి అధికారుల నుంచి స్పందన కరువు.

தொடர்புடைய செய்தி