టిజిపి చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకారంలో జుక్కల్ ఎమ్యెల్యే

74பார்த்தது
టిజిపి చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకారంలో జుక్కల్ ఎమ్యెల్యే
హైదరాబాద్ లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా డా. రియాజ్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని రియాజ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you