ధర్మపురి: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి: ప్రభుత్వ విప్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజల సహకరించాలని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.