నానల్ నగర్ జంక్షన్ ను పరిశీలించిన పరిశీలించిన కార్పొరేటర్

69பார்த்தது
నానల్ నగర్ ఇంక్షన్ వద్ద ట్రాపిక్ సమస్యలు లేకుండా చూడాలని కార్పొరేటర్ మహ్మద్ నాజీరుద్దీన్ కోరారు. శుక్రవారం ట్రాపిక్ పోలీసులతో కలిసి జంక్షన్ ను పరిశీలించారు. వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రోడ్డు పాక్షికంగా దెబ్బ తినడంతో వాహనాలకు ఇబ్బందిగా మారిందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం అవుతూ మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி