గోషామహల్: రేవంత్ రెడ్డికి బట్టలు విప్పే ఫాంటసీ ఏందో అర్థం కావడంలేదు

55பார்த்தது
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "బట్టలు ఊడదీసి ఏం చూద్దాం అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఏ సీఎం నిండు శాసనసభలో ఇలాంటి మాటలు మాట్లాడలేదు" అని మండిపడ్డారు. "బట్టలు ఊడదీస్తా, గుడ్డలు ఊడదీస్తా లాంటి వ్యాఖ్యలు ఎందుకు? " అంటూ ప్రశ్నించారు.