ఇచ్చోడ: సిరిచేల్మ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

70பார்த்தது
ఇచ్చోడ: సిరిచేల్మ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఇచ్చోడ మండలంలోని అతి పురాతనమైన సిరిచెల్మ మల్లిఖార్జున స్వామి ఆలయన్నీ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం దర్శించుకున్నారు. ఇటీవల మంజూరైన నిధులను ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం ప్రణాళిక ఏవిందగా చేయాల అనేది గ్రామస్తులు, అధికారులతో చర్చించారు. ఇచ్చోడ నుండి సిరిచెల్మ వరకు 40 కోట్లతో డబుల్ రోడ్డు పనులు కూడా చేపడతామని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.

தொடர்புடைய செய்தி