పాతపట్నం: మంత్రిను కలిసిన ఎమ్మెల్యే గోవిందరావు
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలో వలసలు నివారించేందుకు స్థానికంగా ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు.