దళిత నేత పందింటి సుబ్బయ్యకు ఘన సన్మానం

68பார்த்தது
దళిత నేత పందింటి సుబ్బయ్యకు ఘన సన్మానం
నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాజకీయాలకతీతంగా వివిధ ఈ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ దళిత సంఘాల నేతలు హాజరయ్యారు. అభిమానుల ఆనందోత్సవాల మధ్య పందింటి సుబ్బయ్య కేక్ కట్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘంగా చేసిన పోరాటాన్ని గుర్తుచేస్తున్నారు.
Job Suitcase

Jobs near you