ఒంగోలు: ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తాం

51பார்த்தது
ఒంగోలు: ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తాం
ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఎస్పీ విన్నారు. ఈ కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చట్ట పరిధిలో ఈ ఫిర్యాదులను విచారించాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you